టాలీవుడ్ లో ఎలాంటి జోనర్ సినిమాలకైనా న్యాయం చేయగలిగే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ డ్రామా, మాస్, కమర్షియల్, థ్రిల్లర్, కాప్.. ఇలా అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా దాదాపు 35 ఏళ్లకు పైగా కొనసాగుతున్న వెంకీ.. కెరీర్ లో అత్యధిక హిట్స్ అందుకున్న హీరోగా పేరొందారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి.. అశేష ప్రేక్షకాదరణ, అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా సాదాసీదా కథలతో.. ఎక్కువగా రీమేక్ సినిమాలు […]