కరోనా.. ఈ మూడు అక్షరాలు ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తున్నాయి. ఈ మహమ్మరి దెబ్బకి బంధాలు కూడా బీటలు వారుతున్నాయి. కరోనా సోకిందని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు,కూతుళ్లు చాలా మందే ఉన్నారు. కరోనా కారణంగా చనిపోయిన కూతురి చివరిచూపుకి హాజరుకాని తల్లిదండ్రులు ఉన్నారు. ఈ చైనా వైరస్ దెబ్బకి రక్త సంబంధాలు సైతం ఇలా పలచన అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఓ మహిళ చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మానవత్వంతో ఆమె చేసిన సేవకు ఇపుడు […]