పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక్కసారిగా చర్చనీయాంశమౌతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు ప్రభుత్వ వాహనంలో హాజరవడం వివాదాస్పదమై ట్రోలింగ్‌కు దారి తీసింది. అసలేం జరిగింది, నిధి అగర్వాల్ ఏమంటోంది.. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె ప్రభుత్వ వాహనంలో హాజరైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]