“మగువా..మగువా లోకానికి తెలుసా? నీ విలువా. మగువా..మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా” అంటూ స్త్రీ గురించి ఎందరో గొప్పగా పొగుడుతున్నారు. అలానే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ.. మీకు మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ మగవారితో పోటీపడి మరి గెలుస్తున్నారు. కొన్ని విషయాల్లో సైతం మగవారిని ఓవర్ టేక్ చేస్తున్నారు మహిళలు. అయితే కెరీర్ తోపాటు చెడు అలవాట్లలోనూ మేము మీకు పోటీ అనేలా ఉంది తాజా పరిస్థితి చూస్తుంటే. అవునండీ.. మద్యపానం, ధూమపానంలోనూ […]