అత్తిటి వేధింపులు అనగానే మనకు మహిళలే గుర్తుకు వస్తారు. అవును అనాదిగా వారు మెట్టినింట్లో వేధింపులు ఎదుర్కొన్నారు.. ఇప్పటికి ఎదుర్కొంటున్నారు. అయితే అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో మగవారు కూడా ఉంటారు. కానీ చాలా వరకు బయటపడరు. అవమానంగా భావిస్తారు. వాటిని భరించలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య, అత్తింటి వారి చేతిలో ఎంత దారుణంగా మోసపోయాడో చెప్పుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
9 వేల మైళ్ల ప్రయాణం.. అందులో 13 గంటలు అప్పటికే ఆ విమానం ప్రయాణించింది. మరికొన్ని గంటలు అయితే చేరాల్సిన డెస్టినేషన్ కూడా వస్తుంది. కానీ ఇంతలోనే ఆ పైలట్ యూటర్న్ తీసుకుని టేకాఫ్ అయిన చోటుకే మళ్లీ విమానాన్ని తీసుకెళ్లాడు. దాంతో ఈ అనూహ్య ఘటన చూసి అవాక్కైయ్యారు ప్రయాణికులందరు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన విమానయాన రంగంలో కలకలం రేకెత్తించింది. దుబాయ్ నుంచి ఆక్లాండ్ వెళ్లాల్సిన విమానం అర్ధాంతరంగా అర్దరాత్రి ఎక్కడి నుంచి వెళ్లిందో […]
న్యూజిలాండ్ లోని హామిల్టన్ లో సెడాన్ పార్క్ స్టేడియంలో ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే.. వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ తీసుకుంది. టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ ఇద్దరూ 4.5 ఓవర్లలో 22 పరుగులు చేశారు. అయితే 5వ ఓవర్ వచ్చే సమయానికి వర్షం రావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి పరుగు తీశారు. కాసేపటికి వర్షం తగ్గడంతో మళ్ళీ ఆట […]
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన చిత్రం ‘ప్రేమదేశం’. ఈ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ అనే సాంగ్ ఇప్పటికీ మారు మోగుతూనే ఉంది. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం తమిళ్, హిందీ భాషల్లో కూడా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు ఎలాంటి త్యాగం చేశారన్నదే ఈ చిత్రం. ఈ మూవీలో అబ్బాస్, వినిత్, టబు ముఖ్య భూకిక […]
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేయడంతో నూతన సారధిగా బెన్ స్టోక్స్ నియమితుడయ్యాడు. ఇక.. హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పై కూడా వేటు పడడంతో.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు అప్పగించారు. ఇదే.. సమయంలో కివీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండులో పర్యటిస్తోంది. ఈ పర్యటనే.. మెక్‌కల్లమ్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. […]
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డోసులు రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇటీవల న్యూజిలాండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఒకే రోజులో 10 డోసులు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది నిజమా కాదా అనే సందేహంతో.. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు ప్రారంభించింది. సదరు వ్యక్తి ఎందుకు పదిసార్లు వాక్సిన్ వేయించుకున్నాడో ఇంకా తెలియలేదు. కానీ […]
ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోయింది. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. కోట్లాది మంది కరోనా భారిన పడగా, లక్షలాది మంది చనిపోయారు. చాలా వరకు దేశాలన్నీ ఆర్ధికరంగా నష్టపోయాయి. ఇక కరోనా ధాటికి సాధారణ జనం అల్లాడిపోయారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్ కరోనాను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంది. కరోనా కట్టడి చర్యలను పక్కా ప్రణాళికతో అమలు చేసి కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించి […]