స్పెషల్ డెస్క్- సుమన్ టీవీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరం 2021లో మీ మధురమైన అనుభూతలను, సంతోషకరమైన ఘటనలను మననం చేసుకుంటూ, చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, ఈ యేడాది 2022లో మీకు అంతా మంచి జరగాలని, మీరు కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరాలని, ఆనందంతో ఈ సంవత్సరం అంతా గడిచిపోవాలని కోరుకుంటున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరోసారి సుమన్ టీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wish You A Happy New Year […]