ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కప్పు కొట్టాలని తహతహలాడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సారి దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుంది. ఆ దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓటమితో జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ద్రావిడ్ సర్.. మీ సేవలు ఇక చాలు, కోచ్ పదవి నుంచి తప్పుకోండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
2022, టీమిండియాకు చాలా భారంగా గడిచింది. కెప్టెన్ల మార్పుతో పాటు చాలా పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని గానీ సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఛాన్సుంది. అందులో భాగంగానే ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయి. నేటి(జనవరి 3) నుంచి శ్రీలంకతో జరగబోయే టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తారు. ఇక త్వరలో కెప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా హార్దిక్ కే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఇంకా తేలకముందు కోచ్ […]
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]