ఈరోజుల్లో నా చావు నేను చస్తా, పక్కనోడు ఎలా చస్తే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. కానీ ఇతను మాత్రం సమ్ థింగ్ స్పెషల్. ఆపద వచ్చినప్పుడు మనం మాత్రమే కాదు, ఊరు కూడా బతకాలి అని అనుకున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామానికి చెందిన గోనెల నాని. వరద ముంపు నుండి 1200 మందిని రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా […]
ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణాలో వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలో చెరువు, నదులు పొంగిపోర్లుతున్నాయి. అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. రహదారులపై నీరు.. నదిలా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల జిల్లా గట్టయ, నరసయ్య అనే ఇద్దరు రైతులు ఎడ్ల కోసం వెళ్లి సోమన పల్లి వద్ద గోదావరి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని గురువారం సహయ బృందం హెలి కాప్టర్ సాయంతో రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. […]
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై, దాని శివారు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. 2015 తర్వాత ఆ స్థాయిని గుర్తుకు తెచ్చేలా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. తమిళనాడులో అక్టోబరు ఒకటో తేదీ […]