భారతదేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన అతి పెద్ద వ్యవస్థలో తపాల ఒకటి. ఒకప్పుడు ఉత్తరాలను అందించాడనికి ఈ వ్యవస్థనులు ప్రజలు ఉపయోగించుకునే వారు. కానీ కాలం మారింది. ఈ వ్యవస్థ మారింది. కాలంతో పోటీ పడుతు ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా మారుతూ వచ్చింది ఈ పోస్టాఫీస్. ప్రస్తుతం కేవలం ఉత్తరాలను అందించే సేవలే కాకుండా బ్యాంకులు అందించే దాదాపు ప్రతి సేవలు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులను పెంపొందించుకునేందుకు అనేక కొత్త స్కీమ్ లతో ముందుకు వచ్చింది. […]