తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వినోదాత్మక కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. మొదటి నుండి వినూత్నమైన ప్రోగ్రామ్స్ ద్వారా కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ప్రతివారం ఏదొక థీమ్ తో షోని ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. జబర్దస్త్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతుంది. అయితే.. ఏ ఎపిసోడ్ ప్లాన్ […]