సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో కొంతమందే విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్లుగా రాణిస్తారు. మరికొంత మంది ప్రేక్షకుల మదిలో అలా ఉండిపోతారు. అలా ఓ నటి ఓ సినిమాలోని పాటలో ఓ స్టార్ హీరోతో ఆడిపాడి ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.