కొంత మంది దృష్టిలో పెళ్లి అంటే అదేదో చిన్నప్పుడు ఆడుకునే బొమ్మల పెళ్లి అనే భావన కనిపిస్తోంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. వద్దనుకుంటే కట్టుకున్న వారిని గాలికి వదిలేయచ్చు అనుకుంటున్నారు. అలాంటి అన్యాయం జరిగినప్పుడు చాలా మంది తమలో తాము బాధపడుతూ ఉండిపోతారు. కొందరు మాత్రం రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తారు. అలా ఓ యువతి భర్త ఇంటి ముందు కూర్చొన దీక్ష చేపట్టింది. […]