మహారాష్ట్రలో అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందనే నెపంతో ఓ మహిళను గ్రామస్తులు వివస్త్రను చేసి సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మారుమూల గ్రామంలోని ప్రజలు నేటికి ఇంకా నమ్ముతునే ఉన్నారు. ఇది కూడా చదవండి: భారతావనిలో రంకెలేస్తున్న కుల వివక్ష! నాలుకతో కాళ్లు నాకించారు! అయితే మహారాష్ట్రలో నందుబార్ జిల్లాలో ఓ మహిళ […]