నందమూరి హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. పటాస్ లాంటి బిగ్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో తడబడిన కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కి […]