జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇక. అభిమాన హీరోకు సంబంధించి క్రేజీ అప్డేట్ విడుదలైంది. తారక్ రాజకీయాల్లో ఎంట్రీపై అతని సోదరి క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం సాధారణంగా ఉండేదే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, హరికృష్ణలు అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో వచ్చినా పార్టీ పగ్గాలు మాత్రం అల్లుడు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు […]