బౌన్సర్లు బౌలర్లకు బలం.. కొన్ని సార్లు బ్యాటర్లను భయపెట్టేందుకు కూడా బౌలర్లు బౌన్సర్లను సంధిస్తారు. కానీ.. పాక్ బౌలర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి.. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్‌ను గాయపరిచాడు.
టీ20 వరల్డ్ కప్ ఎంతో కీలకమైన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ కి శుభారంభం లభించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్స్ […]