ఈసారి బిగ్ బాస్.. గత సీజన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. కంటెస్టెంట్స్ హౌసులోకి వచ్చినప్పుడు రేవంత్ తప్పించి.. మిగతా ఎవరూ కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. అలాంటి టైంలో తమని తాము ఆడియెన్స్ కి అలవాటు కావాలంటే గేమ్ ఎంతో ఫెర్ఫెక్ట్ గా ఆడాలి. ప్రతివారం కూడా నామినేషన్స్ గండం నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్ లో గీతూ, ఆదిరెడ్డి లాంటి బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చారు. […]