విశాఖపట్నం- సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. అందులోను అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలను తెచ్చినా దుర్మార్గుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. విశాఖపట్నం జిల్లాలో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక అన్నయ్యా అని పిలిచినా వాడు కనికరించలేదు, కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు, అన్నయ్యను కాదు, మామయ్యను అవుతానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నక్కపల్లి మండలం […]