భారతదేశంలో యువతుల వివాహ వయసు 18 ఏళ్లు అని అందరికీ తెలిసిందే. వివాహం చేయాలి అంటే అమ్మాయికి కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆ వయసును 21 సంవత్సరాలుగా కూడా చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 15 ఏళ్లు నిండిన తర్వాత ముస్లిం యువతులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని, అది బాల్య వివాహం కిందకు రాదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాల్య […]
దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట.. మహిళపై అత్యాచారం, అత్యాచారం చేసి ఆపై హత్య.. వంటి వార్తలు నిత్యం వినపడుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగ శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. తాజా ఓ స్వామీజీ.. మహిళల్ని బహిరంగంగా రేప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన యూపీలోని, సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న స్వామీజీ.. […]
భారతదేశం అనేక కులమతాల నిలయం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశంలో తప్ప ప్రపంచంలో మరేక్కడా కనిపించదు. ఒకే మతం ఉండే కొన్ని దేశాల్లో వారిపై వారే దాడులు చేసుకుంటున్న ఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. అనేక రకాల కుల, మత, తెగలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు చిన్న చిన్న సమస్యలు మినహా అందరూ కలిసిమెలసి ఉంటారు. ఒకరి దేవుళ్లును మరొకరు గౌరవించుకోవడం, అక్కడక్కడ పూజించటం జరుగుతుంటాయి. మత విద్వేషాలు పెంచే వారికి చెంపపెట్టులా, దీపావళి సందర్భంగా […]