ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మద్య వచ్చే గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చంపుకోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నాయి. ఇక వరకట్న వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచిర్యాలకు మున్సిపల్ […]