ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అన్నాక వెయ్యి కళ్ళు వారిమీదే ఉంటాయి. దాంతో వారు ఎక్కడికి వెళ్లినా తెలిసిపోతుంది. పైగా నేటి సోషల్ మీడియా ఆధునిక కాలంలో ఇలాంటి విషయాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్ల కొడుతుంటాయి. అయితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది సెలబ్రిటీ ప్రేమ జంటలు కెమెరాలకు చిక్కినప్పటికీ తమ మధ్య ఏ సంబంధం లేదని చెబుతుంటారు. […]