దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ కేసులో కీలక విషయాన్ని ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ కేసు విషయంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లో ఎలాంటి డ్రగ్ ముఠాల వివరాలు లేవని సిట్ చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని బెయిల్ మంజూరు చేసే […]
డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యాడు. గత కొన్ని రోజుల నుంచే జైల్లు ఉన్న అర్యన్ ఎట్టకేలకు జైలు చెర నుంచి బయటకు వచ్చాడు. ఇక డ్రగ్స్ కేసు విషయంలో బాంబే హైకోర్టు ఆర్యన్ కు గురువారమే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల ప్రక్రియలో కొన్ని కారణాలతో అర్యన్ విడుదల కా కాస్త ఆలస్యమవ్వటంతో శుక్రవారం రాత్రి వరకు జైల్లో లోనే ఉండాల్సి […]