ఈ మద్య సినీ సెలబ్రేటీలకు బెదిరింపు కాల్స్, లేఖలు రావడం చూస్తూనే ఉన్నాం. సల్మాన్ ఖాన్ సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సల్మాన్ కి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ ని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంలో […]