చిత్ర పరిశ్రమలో కెరీర్ పరంగా ఎదుర్కొన్న చేదు అనుభవాలైనా, పొందిన హ్యాపీ మూమెంట్స్ అయినా ఏదొక సమయంలో బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. అలా సినీ కెరీర్ లో డైరెక్టర్ గా సూపర్ హిట్స్ తీసిన సీనియర్ డైరెక్టర్ సాగర్.. ఈయన పూర్తిపేరు విద్యాసాగర్ రెడ్డి. తెలుగులో డైరెక్టర్ గా ముప్పైకి పైగా ఆయన సినిమాలు తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసినట్లు తెలిపారు. అయితే.. తాను దర్శకుడిగా ఫామ్ లో ఉన్నప్పుడు దివంగత […]