అడుసు తొక్కనేల..కాలు కడగనేల అనేది పాతకాలం నుంచి ఉన్న నానుడి. నోరు జారడమెందుకు ఆ తరువాత క్షమాపణలు చెప్పడమెందుకు. ఎంత క్షమాపణలు చెప్పినా పెదాలు దాటిన మాటల ప్రభావం పోతుందా..ఇప్పుడీ ముద్దుగుమ్మకు చేసిన తప్పు ఆలస్యంగా తెలిసొచ్చినట్టుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అవకాశాలు చేజిక్కించుకుంటున్న బెంగాలీ భామ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీతారామం బ్యూటీగా అందర్నీ ఆకట్టుకున్న ఈమె నాని సినిమా హాయ్ నాన్నతో […]
అందం అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మగాడిలా ఉంటుందంటూ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు ఆ బాలీవుడ్ భామ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వైపు మరాఠీ, హిందీతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ మరి కొన్ని సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ […]