టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఒక క్రికెటర్ దారుణంగా మోసం చేశాడు. హర్యానాకు చెందిన లోకల్ క్రికెటర్ మ్రినాంక్ సింగ్… ఖరీదైన వాచీలు, మొబైల్ ఫోన్లను మంచి ధరకు అమ్మిపెడతానని చెప్పి.. పంత్ దగ్గర్నుంచి రూ.1.63 కోట్ల విలువైన వాచీలను, బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. రిషభ్ పంత్‌కు ఖరీదైన వాచీలంటే బాగా ఇష్టపడే పంత్.. రూ.36 లక్షలు పెట్టి ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌కింగ్ సిరీస్‌కి చెందిన వాచీని, 62 లక్షలతో మరో క్రేజీ కలర్ […]