స్టార్ హీరోయిన్ అంటే విలాసవంతమైన జీవితం, పబ్బులు, ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే చుట్టూ పదిమంది సిబ్బంది.. ఇలా అందరూ ఊహించుకునేదే. కానీ, మనం చెప్పుకునే హీరోయిన్ వేరు. సమాజానికి తనవంతుగా ఏదోఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చింది. అయితే.. అనుకోని ఘటనతో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలను […]
సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న నటి నవనీత్ కౌర్ రాణా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త రవి రాణా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల హిందుత్వ అంశం పై నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు చేసిన సందడి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశఆయి. మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఇంటి ఎదురుగా ఈ దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పడంతో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె […]