టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది ఈ చిత్రం. కానీ అనూహ్య కారణాల వల్ల చివర్లో రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. దానికి కారణం ఏంటంటే?
అక్కినేని అందగాడు అఖిల్.. హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు గానీ సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. చేసిన మూవీస్ అన్నీ కూడా సాఫ్ట్ స్టోరీస్ కావడం వల్లనో ఏమో గానీ ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. చివరగా చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. అఖిల్ కూడా బాగానే చేశారు అన్నాడు గానీ ఆడియెన్స్ మైండ్ లో అయితే రిజిస్టర్ కాలేకపోయాడు. దీంతో ఈసారి యాక్షన్ తో […]
సంక్రాంతికి బాక్సాఫీస్ రెడీ అయిపోయింది. తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలుగా వారసుడు, తెగింపు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 11న వారిసు, తెగింపు రిలీజ్ అవుతుండగా.. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ కాబోతున్నాయి. కానీ.. నిన్నటివరకు వారిసు తెలుగు వెర్షన్ వారసుడు రిలీజ్ డేట్ పై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయంపై తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. […]
చిత్రపరిశ్రమకి సంక్రాంతి సీజన్ అనేది బాగా కలిసొచ్చే అంశం. ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే చాలు.. స్టార్ హీరోల నుండి కుర్రహీరోల వరకు తమ సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. సంక్రాంతి బరిలో విడుదలై సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్స్ కి తిరుగుండదు. దాదాపు విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఫెస్టివల్ సీజన్స్ అంటే హీరోలకే కాదు.. ప్రేక్షకులకు కూడా పండగే. ఓవైపు సంక్రాంతి.. మరోవైపు సినిమాలు.. […]
సినీ ప్రేక్షకులు పాన్ ఇండియా సినిమాల అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమాలలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా మూవీగా […]
ప్రతీ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో స్టార్స్ మొదలుకొని యంగ్ స్టర్స్ వరకూ అందరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. అయితే.. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలను లాక్ డౌన్ కి ముందు, లాక్ డౌన్ తర్వాత అన్నట్లుగానే చెప్పుకోవాలి. గతంలో నెలకు నాలుగు నుండి ఆరు సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతుండేవి. కానీ.. లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు […]
కొరోనా కుదుపు తర్వాత సినీ ఇండస్ట్రీలో, సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు వారానికి రెండుమూడు సినిమాలు మాత్రమే థియేట్రికల్ రిలీజ్ అవుతుండేవి. ఎప్పుడైతే పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేట్రికల్ రిలీజులు ఓకే అయ్యేసరికి.. వారానికి ఒకటి, రెండు కాదు ఏకంగా 4-5 సినిమాలపైనే రిలీజ్ అవుతున్నాయి. అయితే.. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలకు ఓటిటిలు ప్లాట్ ఫామ్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ వారం థియేట్రికల్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు మేకర్స్. మరోవైపు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన వేరే సినిమాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ కి అన్నివిధాలా దారులు సుగమం […]
దేశవ్యాప్తంగా చిత్రపరిశ్రమలో ప్రస్తుతం బిగ్గెస్ట్ మూవీస్ అన్ని మాక్సిమం టాలీవుడ్ నుండే రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ కూడా తెలుగు భాషలోనే తెరకెక్కుతుండటం విశేషం. రానున్న కొన్ని నెలలు టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అందులో ముఖ్యంగా భారీ అంచనాలను క్రియేట్ చేసిన సినిమాల లిస్ట్ చూద్దాం.. డిసెంబర్ సెకండ్ హాఫ్ నుండే టాలీవుడ్ లో పాన్ ఇండియా సందడి మొదలు కానుంది. డేట్స్ వారిగా చూసుకుంటే.. 1) […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దర్శధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను […]