శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది టీమిండియా. ఇదే జోరును న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కివీస్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. బుధవారం(జనవరి 18) హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ప్రారంభం అయ్యింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ-శుభ్ మన్ గిల్ లు భారత్ కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు […]