హైదరాబాద్ : మామిడి పండ్లను భారతదేశంలో తోటలున్న యజమానులు ప్రత్యేక సందర్భాల్లో తమ మిత్రులకు, బంధువులకు బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్‌లు లేదా ఐస్‌క్రీమ్‌లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. పండ్లన్నీటికీ మామిడిపండునే రారాజు అని ఇందుకే అన్నారేమో..అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రకమైన మామిడి పండ్ల ధర కిలో లక్షలు పలుకుతోంది. ఇంతకీ ఏంటి ఈ పండు ప్రత్యేకత..? ఎందుకు అంత రేటు […]
ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. రూ.13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కార్లను తయారుచేసే రోల్స్ రాయిస్ సంస్థ తయారుచేసిన కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేసారు. జనవరి 31 న దక్షి మంబైలోని టార్డియో ఆర్టీఓ కార్యాలయంలో 20 లక్షలు పెట్టి ఆర్‌ఐఎల్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు […]
టీవీ సీరియల్స్ లో కనిపించే సీనియర్ యాక్టర్ రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్ కపూర్ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ స్పోర్ట్స్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కారు ధర దాదాపు 1.84 కోట్ల రూపాయలు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని,పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నా మంటూ […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]