ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఓ ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతి సమస్యలు లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ విమాన ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పొతున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ప్రాంతంలో ఎయిర్ షో జరుగుతుండగా రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. హైటెన్షన్ […]