మానవాళికి గడ్డు కాలం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా వేవ్ లు ప్రపంచాన్ని చుట్టూ ముడుతున్నాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దన్న రాజ్యం అమెరికాకి మరో కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా అమెరికాలో మంకీఫాక్స్ కేసు వెలుగు చూసింది. టెక్సాస్ కి చెందిన ఓ వ్యక్తిలో మంకీఫాక్స్ చెందిన లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతన్ని ఓ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఇటీవల నైజీరియా […]