మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. గతంలో మోహన్ లాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మోహన్ లాల్ కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 […]