పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పీడ్ బౌలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీలుగా పేరుగాంచిన దిగ్గజ బ్యాటర్లను సైతం తన వేగంతో ఇబ్బంది పెట్టాడు అక్తర్. అతని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉన్నా.. ఒక బౌలర్‌గా అక్తర్ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్ నుంచి వచ్చిన స్పీడ్ గన్‌గా అక్తర్ అంతర్జాతీయ […]