తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్ కి ఎదిగారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కానీ ఆయన ఏనాడూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పని ఓ ఆసక్తికర విషయం తొలిసారి ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ లీక్ చేయించాడు. మెగాస్టార్ చిరంజీవి తొలి ప్రేమ గురించి ఓపెనయ్యేలా చేశారు అమీర్ ఖాన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ […]