ప్రధాని మోదీ వ్యక్తిగత, కుటుంబ జీవితం గురించి తెలియదు. ఆయనకు నలుగురు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. ఆయనకు భార్య ఉందన్న విషయం కూడా ప్రధాని మోదీ చెబితేనే తెలిసింది. ఆయన తల్లి ఇటీవల కన్నుమూసిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన సోదరుడు అస్వస్థతకు గురయ్యారు.