తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సొంత చేసుకున్న అధికార పార్టీ మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆరు సీట్లలోనూ గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, ఈ నెల10వ […]