చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గట్టి పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా బుధవారం వాణీ విశ్వనాథ్ నగరి నియోజకవర్గంలో పర్యటించారు. నగరి నియోజకవర్గంలో తనకి వేలాది మంది అభిమానులు ఉన్నారని వారి కోరిక మేరకే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. […]
సోమవారం(మార్చి7) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరపున సంతాప తీర్మానం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డికి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్ అయి.. కన్నీళ్లు పెట్టుకున్నారు. దివంగత […]
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పింన నటి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. నగరి ఎమ్మెల్యేగా రోజా.. తనదైన శైలితో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, కొన్నాళ్లుగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలతో నిత్యం కలిసే రోజా.. జబర్దస్త్ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో ద్వారా రోజాకు […]
గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాలపై వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా గాలి భాను ప్రకాష్ చేసిన అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు రోజా. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ […]
అమరావతి- నగరి ఎమ్మెల్యే రోజా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ నేతల కంటే, సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తన సొంత నియోజకవర్గం నగరిలో వైసీపీ పార్టీలోనే రోజా వ్యతిరేక వర్గం ఉండటం ఆమెకు తలనొప్పిగా మారింది. రోజా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ వర్గంపై రోజా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ, సమయం చిక్కినప్పుడల్లా వైరి వర్గంపై సీఎం జగన్ కు పిర్యాదు చేస్తూనే ఉంది. ఇటువంటి […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మృగాళ్లలో ఎలాంటి మార్పులు రావడం లేదు. విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్న టీడీపీ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఎక్కడలేని ఆసక్తికర వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంత రసాభాస జరిగిందో అందరికి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. తాను సీఎం అయిన తరువాతనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేశారు. ఆ తరువాత ఓ ప్రెస్ మీట్ లో ‘ఇప్పటి వరకు తనను […]
తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ‘మా’ఎన్నికల అంశంపై రగడ కొనసాగుతుంది. సాధారణ ఎన్నికలను తలదన్నేలా ‘మా’ఎన్నికల స్టంట్ కొనసాగుతుంది. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ప్యానెల్ లో సభ్యులు గత కొన్ని రోజుల నుంచి ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం ‘మా’ ఎన్నికల విషయం గురించి నోరు విప్పాలంటే ఎక్కడ కాంట్రవర్సీలు అవుతాయో […]
స్పెషల్ డెస్క్- జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతూ, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. జబర్దస్త్ కామెడిషో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు రోజా. ఇక రోజా పాలిటిక్స్, సినిమాలు, బల్లి తెర కార్యక్రమాలతో […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిన రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం నగరి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోకి ఏడేళ్ల నుంచి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపిలో రోజాని ఫైర్ బ్రాండ్ అంటారు. ప్రతిపక్షాలపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ.. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టినా.. కబడ్డీ కోర్టులో కూత పెట్టినా రోజా ఏది […]