దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏఐసీసీ కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. కర్ణాటకలో ఆయన పాదయాత్ర ముగించుకొని ఏపీలో కొనసాగించారు. ప్రస్తుతం రాహూల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు రాహూల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ లో సాగింది.. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలని నేతలకు సలహాలు, […]
తెలంగాణ రాజకీయాల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు ఆయన తెరలేపుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. రాజకీయాల్లో ఎలా ఉన్నా ఆయన జనాల్లోకి వస్తే ఒక సామాన్యుడిగా ప్రవర్తిస్తుంటారు. ప్రత్యర్థులపై తనదైన శైలి విమర్శలు గుప్పించే ఆయన.. ప్రజలకు మాత్రం దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఉత్సవాలు, కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సందడి చేస్తుంటారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి […]
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్య కోల్డ్ కొంతకాలగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర […]
దేశ వ్యాప్తంగా నేడు హూలీ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హూలీ పండుగ పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు బయటకు వచ్చి ఆనందంగా హూలీ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా రంగుల్లో మునిగిపోయారు. సినీ, రాజకీయ నేతలు సైతం హూలీ సంబురాల్లో మునిగిపోయారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూందాం స్టెప్పులు వేశారు. యువతతో కలిసి కేరింతల మధ్య హల్‌చల్ చేశారు. […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లీలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్ లో రచ్చ ప్రారంభం అయ్యింది. తన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం పట్ల ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రచ్చబండకు హాజరు కానని స్పష్టం చేశారు. రేవంత్ తీరుపై పార్టీ సీనియర్ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు సరికావని […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. పార్టీలో నన్ను ఎవరూ కూడా మాట్లాడనివ్వటం లేదని, అస్సలు నాకు గౌరవం ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. నాకు కనీసం నాకు గౌరవం ఇవ్వకుండా చేస్తున్నారని, నేటి రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని అన్నారు. ఇక నేను పార్టీ మారాలనుకుంటే […]