కింగ్ ఆఫ్ ఫ్రూట్‌గా కొలవబడుతుంది మామిడి పండు. కేవలం సమ్మర్ సీజన్లతో దొరికే మామిడి కాయలు, పండ్లను ఎంతో అమితంగా తింటారు. పచ్చళ్లు పట్టడంతో పాటు మామిడి కాయను తురిమి నిల్వ చేయడం వంటివి చేస్తారు.
Miyazaki Mangoes: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంటాయి. మామిడి పండ్ల సీజన్ మొదలైన కొత్తలో రేట్లు ఎక్కువగా ఉన్నా.. సీజన్ ముగిసే సమయానికి రేట్లు తగ్గిపోతుంటాయి. ఇది అన్ని రకాల పండ్ల జాతులకు వర్తిస్తుందేమో కానీ, ‘‘మియజాకి’’ పండ్ల జాతికి మాత్రం కాదు. ఈ పండ్ల ధరకు సీజన్ ఎన్నడూ అడ్డరాదు. ఎందుకంటే వీటి రేటు ఎప్పుడూ సామాన్యుడి ఊహకు మించే ఉంటుంది. ఒక కిలో ధర 2.70 లక్షల […]