హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియనాడు వచ్చే అక్షయ తృతీయకు హైందవ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. ఈ పర్వదినం రోజున చేసే జప, తప, దాన, యజ్ఞ యాగాదాలు ఆ రోజు అక్షయ ఫలితాన్నిస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది […]