సినీ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకునే నటులను అరుదుగా చూస్తుంటాం. డెబ్యూ కాకపోయినా ఇండస్ట్రీలో ఫలానా కొత్త హీరోయిన్ చాలా బాగా నటించింది అనిపించుకోవడం రెగ్యులర్ గా వింటుంటాం. కానీ.. ఒక కొత్త నటి మొదటి సినిమాలోనే యాక్టింగ్ చింపేసిందని కొంతమంది అనిపిస్తారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది బాంధవి శ్రీధర్. ఈమెను గుర్తుపట్టాలంటే పేరొక్కటే సరిపోదు.. మసూద సినిమాలో దయ్యం పట్టిన అమ్మాయిగా నటించింది […]