ఈ మధ్యకాలంలో చట్టానికి తూట్లు పొడుస్తూ అనేక మంది తల్లిదండ్రులు మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదే అవకాశాన్ని అందుకున్న నవ వరుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నానంటూ సంబరపడిపోతాడు. కానీ రాజస్థాన్ లో ఓ యువకుడు మాత్రం వింతగా ఆలోచించాడు. మైనర్ బాలికతో సంసారం చేయడానికి ఇష్టం లేక వరసకు వదినైన ఓ మహిళతో ఏకంగా మైనర్ భార్యను అమ్మేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి […]