Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అతి త్వరలో జరగబోతోందని తెలుస్తోంది. ఈ నెల 11 లేదా అంతలోపే కొత్త మంత్రులు బాధత్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ నెల 11నుంచి కొత్త మంత్రులు వస్తారు. రవాణా శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా నా అభిప్రాయాలు […]
గత కొన్ని రోజలుగా ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపి మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పవన్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బకొట్టడం ద్వారా తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తన సినిమాలను టార్గెట్ చేసుకొని […]
ఏపిలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులు ఆమోదించారు. ఇకపై ఆన్ లైన్ లోనే టికెట్ విక్రయం.. ఏపిలో సినిమా హాళ్లలో 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు […]
మచీలిపట్నంలో మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ సినీ నిర్మాతల భేటీ ముగిసింది. ఆన్‌లైన్ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్ నిర్మాతల బృందం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యింది. సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందన్నారు. ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి స్పష్టం చేశారు. సినీ పెద్దలు […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. ‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం పై సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ సంబోధించడం ఆయనపై సెటైర్లు వేయడం […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. ముఖ్యంగా సినీమా ఇండస్ట్రీపై ఏపి ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని చూస్తుందని.. తన పై కోపంతో సినీ ఇండస్ట్రీని ఇబందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని.. సినీ పరిశ్రమలోని సమస్యల మీద స్పందించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి […]
సాయి ధరమ్ తేజ్- దేవా కట్టా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానిని పవన్ కళ్యాన్ సన్నాసి అంటూ సంబోదించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సైతం తీవ్ర పదజాలంతో చెలరేగారు. మంత్రిని పవన్ కళ్యాణ్ ఆ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటంతో.. మంత్రి సైతం ధీటుగా […]