సాధారణంగా వాహనదారులు హెల్మెంట్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, పొల్యూషన్ సర్టిఫికట్ వంటివి లేకుండా వాహనదారులు రోడ్లపై తిరుగుతుంటారు. దీంతో పోలీస్ శాఖ అలాంటి వారి భరతం పట్టేందుకు రోడ్లపై ఆపి చలానాను వసూలు చేస్తూ ఆదాయం సంపాదించుకుంటున్నారు. వాహనదారులు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తున్నాయంటూ వాహనదారులు మోత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని వాహనదారులకు శుభవార్తను అందించారు ఆ రాష్ట్ర మంత్రి జ్ఞానేంద్ర. నగరాల్లో ఎక్కడపడితే అక్కడ […]