ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీరియస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా యువనటి మేఘాంజన దాస్ కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ళ వయసులోనే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ ఒడియా ఆల్బమ్ నటి మృతి చెందడంతో అటు కుటుంబంలో, ఇటు ఫ్యాన్స్ లో విషాద ఛాయలు పులుముకున్నాయి. కొంతకాలం క్రితం ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. మేఘాంజన బరిపడలోని పండిట్ రఘునాథ్ ముర్ము హాస్పిటల్ లో చేరారు. ఆ తర్వాత ఆమెను కటక్ లోని SCB హాస్పిటల్ కు తరలించగా, […]