అతడు సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు. తాజాగా క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే అతడి మృతి మెగా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాంటూ ముందుకు వస్తారు. మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మెగా అభిమాని క్యాన్సర్ బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. హైదరాబాద్‌కు పిలిపించి.. మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా కు చెందిన దొండపాటి చక్రధర్ కి మెగాస్టార్ […]
తెలుగు ప్రేక్షకులకు అందరివాడు, ఆపద ఉన్నవారికి ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఎందరికి స్ఫూర్తిగా నిలిచారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం మెగాస్టార్ ది. ఆయన రీల్ హీరోనే కాక రీయల్ హీరో కూడా.. సామాజికి సేవ కార్యక్రమాలోనూ ఎల్లప్పుడు మెగాస్టార్ ముందుంటారు. ఇక అభిమానుల విషయంలో చిరంజీవి చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రెండు కిడ్నీలు పాడై పోయి బాధపడుతున్న ఓ అభిమాని చివరి కోర్కె […]
సినీ హీరోలపై ప్రజలకు ఉండే అభిమానం ఎంతో గొప్పది.. దాన్ని ఎవరూ వెలకట్టలేరు. వెండితెరపై తమ అభిమాన హీరో కనిపించగానే కాగితాలు, పూలు చల్లుతుంటారు. థియేటర్ల బయట ఆ చిత్రం ‘తొలి షో’కు ముందుగానే భారీ కటౌట్లు పెడుతుంటారు. వాటికి పూలదండలు వేసి, పాలాభిషేకం కూడా చేసేస్తుంటారు. మరి కొందరు అభిమానులైతే ఏకంగా గుడి కట్టించి పూజిస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తమ హీరోలకు మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొన్ని సందర్భంగా వందల కిలోమీటర్లు […]