మెగాస్టార్ చిరంజీని 70వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మెగా 157 సినిమా టైటిల్ ప్రకటించారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఊహించినట్టే మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ ఖరారైంది. అంతేకాదు ట్యాగ్‌లైన్‌లో పండగకి వస్తున్నారు అని చెప్పడం ద్వారా రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులకు ఫుల్ మీల్చ్ లభించేశాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే గ్లింప్స్ అద్దిరిపోయింది. […]