నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగం దొరకడం కూడా కష్టమే. మీలోని నైపుణ్యాలను పెంచుకుంటూ ఉద్యోగంలో ముందుకెళ్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు వారి సంస్థ నుంచి కూడా ఎంతో తోడ్పాటు అవసరం ఉంటుంది. అయితే తమ ఉద్యోగుల సంక్షేమం కోసం తాము అన్ని విధాల తోడ్పాటు అందిస్తామంటూ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘మీషో’ ముందొక్కించింది. ‘మీ కేర్’ అనే […]