తమిళ నటి, బిగ్‌బాస్ స్టార్ కంటెస్టెంట్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‌ను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం ఆమెను పోలీసులు చెన్నైకి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది మీరా మిథున్. కొంత కాలంగా దళితులపై, తమిళ సినిమాపై ఇండస్ట్రీపై వివాదాస్పద వాదనలు చిమ్ముతు వరుస వీడియోలను విడుదల చేసింది. దీంతో ఆ వీడియోలు […]